Telegram Channel
Join Now
సీట్ల కేటాయింపు
- షెడ్యూల్డ్ తెగలు – 75%
- షెడ్యూల్డ్ కులాలు – 15%
- వెనుకబడిన తరగతులు – 10%
- మహిళలు -33 1/3 %
- PHC – 3%
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ : 08.10.2024
- దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ: 27.10.2024
అవసరమయ్యే పత్రాలు
కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, మార్క్స్ మెమో, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమానం, తాత్కాలిక/ కాన్వొకేషన్, టీసీ స్కాన్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో