CM Chandrababu: విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో పరిహారం విడుదల చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని ఇచ్చిన పిలుపుతో ఏకంగా రూ.400కోట్ల రుపాయల విరాళాలు వచ్చాయని చివరి బాధితుడి వరకు న్యాయం చేస్తామని, మిగిలిన దరఖాస్తుల్ని 30లోగా పరిష్కరించాలన్నారు.
Source link
Telegram Channel
Join Now