Telegram Channel
Join Now
కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్‌ను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మైనార్టీలకు లబ్ధి చేకూర్చేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.