ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

Special Trains: దీపావ‌ళికి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా ప్రత్యేక రైళ్లు

Special Trains: దీపావ‌ళికి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా ప్రత్యేక రైళ్లు

Special Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు  రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండ‌గా నేప‌థ్యంలో అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా రెండు ప్ర‌త్యేక రైళ్లను న‌డ‌ప‌నున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ...

RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్-2024 ప్రోగ్రామ్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 125 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ఆర్బీఐ శిక్షణ ఇస్తుంది. అక్టోబర్ 15 ...

Skill Scam: ఆంధ్రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు.. రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ

Skill Scam: ఆంధ్రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు.. రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ఆస్తుల విలువ రూ.23.54 కోట్లు. డీటీఎస్ పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ...

Gang Rape Accused: గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల అరెస్ట్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

Gang Rape Accused: గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల అరెస్ట్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

అంతా స్థానికులే.. అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారంతా హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ఎ.కావడి నాగేంద్ర (38)పై ఆంధ్రా, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో 37 కేసులు ...

AP Heavy Rains:  దక్షిణ కోస్తా, రాయలసీమ దిశగా కదులుతున్న వాయుగుండం, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు

AP Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమ దిశగా కదులుతున్న వాయుగుండం, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు

AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం  దక్షిణ కోస్తా జిల్లా వైపు సాగుతోంది. వాయుగుండం ప్రభావంతో  దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం నుంచి తిరుపతి వరకు భారీ ...

Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్

Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్

Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూలు జిల్లాలో మామకోడళ్ల వార్ నడుస్తుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ నంద్యాల విజయ డెయిరీ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డెయిరీలో వైఎస్ ...

Sathya Sai Accident : శ్రీస‌త్యసాయి జిల్లాలో విషాదం, భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భ‌ర్త మృతి

Sathya Sai Accident : శ్రీస‌త్యసాయి జిల్లాలో విషాదం, భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భ‌ర్త మృతి

విష‌యం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క‌దిరి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్పటికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భార్య సీమంతం కార్యక్రమంలో బంధువులు, కుటుంబ స‌భ్యులు సంద‌డిగా గ‌డిపిన ...

99 liquor Brand: రూ.99 మద్యం వచ్చేసింది.. బ్రాండ్ ఇదే.. మిగిలిన బ్రాండ్ల ధరల్లో పెరుగుదల! అదనంగా 2శాతం సెస్ వసూలు..

99 liquor Brand: రూ.99 మద్యం వచ్చేసింది.. బ్రాండ్ ఇదే.. మిగిలిన బ్రాండ్ల ధరల్లో పెరుగుదల! అదనంగా 2శాతం సెస్ వసూలు..

99 liquor Brand: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్‌ వచ్చేసింది.  కూటమి హామీ ఇచ్చినట్టు చౌక మద్యం ఎంట్రీ ఇచ్చేసింది. రూ.99 క్వార్టర్‌ బ్రాండ్‌గా కేరళా మాల్టెడ్‌ ఫైన్‌ విస్కీ ఎంట్రీ ఇచ్చింది. ...

CSIR UGC NET 2024 Results : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఫలితాలు విడుదల, స్కోర్ కార్డు డౌన్ లోడ్ ఇలా

CSIR UGC NET 2024 Results : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఫలితాలు విడుదల, స్కోర్ కార్డు డౌన్ లోడ్ ఇలా

సీఎస్ఐఆర్ నెట్ స్కోర్ కార్డుపై సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు, క్వాలిఫై, ర్యాంక్, కట్ ఆఫ్ వంటి వివరాలు పేర్కొన్నారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు కనీస అర్హత మార్కులు 33%, ...

DGP Dwaraka Tirumalarao : వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు

DGP Dwaraka Tirumalarao : వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర విచారణలో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర దర్యాప్తు బృందంలో ...