Telegram Channel
Join Now
- కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ canarabank.com పై క్లిక్ చేయండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్ లింక్‌పై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలో అందుబాటులో ఉన్న అప్రెంటిస్ లింక్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ఐడీ, ఇతర వివరాలను నింపండి.
- దరఖాస్తు ఫారమ్‌లో వివరాలు నింపి, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి అవసరం కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.
జనరల్, బీసీ అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. డెబిట్ కార్డ్‌లు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్‌లు లేదా మొబైల్ వాలెట్‌లను ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.