Bus Accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకెళ్లింది. వాగు – రోడ్డు మధ్య బస్సు వేలాడుతుంది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 16 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రయాణికులను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Source link
Telegram Channel
Join Now