Budameru High Alert: విజయవాడ నగరానికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరు పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. బుడమేరు గండ్లు పూడ్చినా సోమవారం తెల్లవారు జాము నుంచి వరద ప్రవాహం పెరగడంతో హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Source link
Telegram Channel
Join Now