BRS On HYDRA : ‘హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు రండి.. న్యాయపరంగా అండగా ఉంటాం’ – కేటీఆర్

By Margam

Published on:

Follow Us
BRS On HYDRA : ‘హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు రండి.. న్యాయపరంగా అండగా ఉంటాం’ – కేటీఆర్

హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని కేటీఆర్ చెప్పారు. హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. వారికి న్యాయపరంగా అండగా నిలుస్తామని తెలిపారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా బాధితుల తరపున పోరాడుతామని ప్రకటించారు.

Telegram Channel Join Now

Source link

Leave a Comment