BR Naidu : తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే అయి ఉండాలి : బీఆర్‌ నాయుడు

By Margam

Published on:

Follow Us
BR Naidu : తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే అయి ఉండాలి : బీఆర్‌ నాయుడు



BR Naidu : టీటీడీ నూతన ఛైర్మన్‌గా అవకాశం దక్కించుకున్న బీఆర్ నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే అయి ఉండాలని స్పష్టం చేశారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ఎన్టీయే పెద్దలకు నాయుడు థ్యాంక్స్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని ఆరోపించారు.



Source link

Telegram Channel Join Now

Leave a Comment