Telegram Channel
Join Now
సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష జమ చేయండి
రూ.14,900 విలువ చేసి ఎయిర్ పాడ్స్ ఇవ్వని కారణంగా, వినియోగదారుడిని మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 యాపిల్ఇండియా ప్రైవేటు లిమిటెడ్…వినియోగదారుడికి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఇలా మోసపూరిత ఉచిత ఆఫర్ తో కస్టమర్లను ఆకర్షించి, నెరవేర్చకపోవడం తీవ్రంగా భావిస్తూ యాపిల్ సంస్థకు రూ.1 లక్ష ఫైన్ విధించింది. ఈ నగదును ఏపీ సీఎం సహాయ నిధికి జమ చేయాలని కాకినాడ వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్, సభ్యులు ఆదేశించారు.