AP Universities VCs : ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

By Margam

Published on:

Follow Us
AP Universities VCs  : ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

AP Universities VCs Notification : ఏపీలోని 17 యూనివర్సిటీల వీసీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నిబంధనల మేరకు అనుభవం, ఇతర అర్హతలు ఉండాలి.

Source link

Telegram Channel Join Now

Leave a Comment