AP TET Update: షెడ్యూల్ ప్రకారమే ఏపీ టెట్ నిర్వహణ, పుకార్లు నమ్మొద్దంటున్న పాఠశాల విద్యాశాఖ

By Margam

Published on:

Follow Us
AP TET Update: షెడ్యూల్ ప్రకారమే ఏపీ టెట్ నిర్వహణ, పుకార్లు నమ్మొద్దంటున్న పాఠశాల విద్యాశాఖ


Telegram Channel Join Now

ఏపీలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ – 2024(జులై) కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పేపర్‌ 1-ఏకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌-1బికు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులు పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది అప్లై చేసుకున్నారు.



Source link

Leave a Comment