AP TET 2024 Schedule: ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. మరోవైపు టెట్ పరీక్షల హాల్ టిక్కెట్లను ఆదివారం నుంచి విద్య శాఖ విడుదల చేస్తోంది. హాల్ టిక్కెట్ల జారీలో విద్యాశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అభ్యర్థులకు ఒకే రోజు వేర్వేరు కేంద్రాల్లో హాల్ టిక్కెట్లను జారీ చేశారు.
Source link
Telegram Channel
Join Now