AP Student Died In Bihar : అనంతపురం జిల్లాకు చెందిన యువతి బీహర్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో చదువుతోంది. అయితే శుక్రవారం రాత్రి ఏపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వ్యవహారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Source link
Telegram Channel
Join Now