AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

By Margam

Published on:

Follow Us
AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు


Telegram Channel Join Now

AP Schools Holiday : ఏపీలోని పలు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు(బుధవారం) స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖాధికారి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.



Source link

Leave a Comment