AP Sand Policy : ఏపీలో కొత్తగా 108 ఇసుక రీచ్ లు.. నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం – కీలక ఆదేశాలు

By Margam

Published on:

Follow Us
AP Sand Policy : ఏపీలో కొత్తగా 108 ఇసుక రీచ్ లు.. నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం – కీలక ఆదేశాలు


Telegram Channel Join Now

నేరుగా బుకింగ్…

 ఈ రీచ్‌ ల ద్వారా రోజూ 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 



Source link

Leave a Comment