AP Paddy procurement : అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు – 48 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు

By Margam

Published on:

Follow Us
AP Paddy procurement : అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు – 48 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు

రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని చెప్పారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment