Telegram Channel
Join Now
ముఖ్య వివరాలు
- ఉద్యోగ ఖాళీల సంఖ్య – 488
- భర్తీ చేసే ఉద్యోగాలు – అసిస్టెంట్ ప్రొఫెసర్
- అర్హతలు – మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) ఉత్తీర్ణులై ఉండాలి.
- దరఖాస్తు విధానం – ఆన్‌లైన్
- దరఖాస్తు రుసుం – ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి.
- దరఖాస్తుకులకు తుది గడువు – 16.09.2024
- అధికారిక వెబ్ సైట్ – https://dme.ap.nic.in/
- ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ – https://dmeaponline.com/
- ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్ల వయస్సు మించకూడదు.
- విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఏపీ మంత్రుల పేషిలో ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, తగిన అనుభవం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మంత్రుల పేషీలో పని చేయడానికి ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగులను నియమించనున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.