AP Medical Colleges : ఏపీలో రెండు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది.
Source link
Telegram Channel
Join Now