ఆంధ్రప్రదేశ్AP Grama Sachivalayam : గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేత..! ఏపీ సర్కార్ నిర్ణయం, ఉత్తర్వులు జారీBy MargamPublished on: September 27, 2024Follow Us Telegram Channel Join Now గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్ కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న గత సర్కార్ ఇచ్చిన నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా జీవో జారీ చేశారు. Source link ap village secretariats village secretariats