సత్యసాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సత్యసాయి జిల్లాలో 14 పోస్టులు ఉండగా, ఏలూరు జిల్లాలో 8 ఖాళీలు ఉన్నాయి.
Source link
Telegram Channel
Join Now