Telegram Channel
Join Now
ఈ పోస్టులకు సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులందరూ ఒకే పీడీఎఫ్ ఫైల్‌లో డాక్యుమెంట్లను పంపాలి. సాఫ్ట్, స్కాన్ కాపీని జతచేయాలి. 5 ఎంబీ కంటే ఎక్కువ సైజులో (పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు సంతకం, పుట్టిన తేదీ రుజువు, కమ్యూనిటీ సర్టిఫికేట్లు) జతచేయాలి. మరిన్ని వివరాల కోసం, https://www.apdc.ap.gov.in/ , I&PR వెబ్‌సైట్ http://ipr.ap.gov.in/ ని చూడవచ్చు.