AP Floods : వరద బాధితులను ఇబ్బందిపెట్టొద్దు.. వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి – సీఎం చంద్రబాబు

By Margam

Published on:

Follow Us
AP Floods : వరద బాధితులను ఇబ్బందిపెట్టొద్దు.. వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి – సీఎం చంద్రబాబు

బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.  భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందన్నారు. క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో వేగంతో పాటు స‌రైన న్యాయం అవ‌స‌రమని అభిప్రాయపడ్డారు. ఏడు రోజుల్లో క్లెయిమ్‌ల ప‌రిష్కారం పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment