AP DSC Free Coaching : గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా…2150 మంది అప్లై చేసుకున్నారు. 6 ఐటీడీఏల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Source link
Telegram Channel
Join Now