Telegram Channel
Join Now
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 23 Sep 202412:43 AM IST
Andhra Pradesh News Live: TTD SanthiHomam: నేడు తిరుమలలో శాంతి హోమం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
- TTD SanthiHomam: కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదం నాణ్యత విషయంలో దిద్దుబాటు చర్యలతో పాటు ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించింది.నాణ్యతా లోపాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన టీటీడీ, నేడు హోమం నిర్వహించనుంది.
Mon, 23 Sep 202412:10 AM IST
Andhra Pradesh News Live: AP Politics : బాలినేని పరిస్థితి ఏంటీ ఇలా అయ్యింది.. ఆయన్ను మళ్లీ తీసుకోవద్దనే డిమాండ్ ఎందుకొస్తుంది?
- AP Politics : వైసీపీలో గౌరవం దక్కడం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన తలుపు తట్టారు. పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ తీసుకోవద్దని వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.