Andhra Pradesh News Live September 13, 2024: 4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

By Margam

Published on:

Follow Us
Andhra Pradesh News Live September 13, 2024: 4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం


Telegram Channel Join Now

4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 13 Sep 202403:05 AM IST

Andhra Pradesh News Live: 4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం
  • అన‌కాప‌ల్లి జిల్లాలో విష‌ద ఘ‌ట‌న చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయిన ఫార్మ ఉద్యోగి ఫ్యాక్టరీ ట్యాంకులో శ‌వ‌మై తేలారు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202401:39 AM IST

Andhra Pradesh News Live: NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ ఏడాది బోర్డు పరీక్షలే.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
  • NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ విద్యా విధానానికి  శ్రీకారం చుట్టినా విద్యార్థుల్ని అందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేయకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితులు ఉండటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ బోర్డుతోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202401:14 AM IST

Andhra Pradesh News Live: Bezawada Floods: బెజవాడను ముంచెత్తిన ఆకస్మిక వర్షాలు,వరదలు.. సరిగ్గా వందేళ్ల క్రితం ఏమి జరిగింది అంటే?
  • Bezawada Floods: తీర ప్రాంత నగరమైన విజయవాడకు వరదలు, తుఫాన్లు కొత్తేమి కాదు. సరిగ్గా వందేళ్ల క్రితం కూడా  విజయవాడ నగరాన్ని ఆకస్మిక వర్షాలు చుట్టుముట్టాయి. భారీ వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది.  వందేళ్ల నాటి విపత్తును స్వాతంత్య్ర సమరయోధుడు అయ్యదేవక కాళేశ్వరరావు జీవిత కథలో వివరించారు. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Sep 202412:00 AM IST

Andhra Pradesh News Live: YSRCP : వద్దన్నా.. ప్లీజ్ వెళ్లకండి.. జగన్ నుంచి ఈ మాటలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా?
  • YSRCP : ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారుతుంటారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఎన్నికల తర్వాత కూడా పార్టీలు మారుతుంటారు. వాళ్లకీ ఏవో ఇబ్బందులు ఉంటాయి. అయితే.. పార్టీలు మారే నేతలను అధినేతలు వద్దని వారిస్తుంటారు. కానీ.. జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు.


పూర్తి స్టోరీ చదవండి



Source link

Leave a Comment