Andhra Pradesh News Live September 11, 2024: Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం

By Margam

Published on:

Follow Us
Andhra Pradesh News Live September 11, 2024: Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం


Telegram Channel Join Now

Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 11 Sep 202412:48 AM IST

Andhra Pradesh News Live: Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం
  • Fatal Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లారీలో ప్రయాణిస్తున్న కూలీల బతుకులు తెల్లారక ముందే కడతేరిపోయాయి.  లారీ బోల్తా పడటంతో  బస్తాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత  లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. 


పూర్తి స్టోరీ చదవండి



Source link

Leave a Comment