Andhra Pradesh News Live September 10, 2024: Budameru Floods: వరద ముంపు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం..వారి నిర్లక్ష్యమే నిలువునా ముంచింది..

By Margam

Published on:

Follow Us
Andhra Pradesh News Live September 10, 2024: Budameru Floods: వరద ముంపు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం..వారి నిర్లక్ష్యమే నిలువునా ముంచింది..


Telegram Channel Join Now

Budameru Floods: వరద ముంపు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం..వారి నిర్లక్ష్యమే నిలువునా ముంచింది..

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 10 Sep 202411:30 PM IST

Andhra Pradesh News Live: Budameru Floods: వరద ముంపు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం..వారి నిర్లక్ష్యమే నిలువునా ముంచింది..
  • Budameru Floods: విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరదలకు అసలు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ప్రభుత్వం గుర్తించింది. విపత్తు ముంచుకొచ్చిన సమయంలో యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. 


పూర్తి స్టోరీ చదవండి



Source link

Leave a Comment