Amaravati Safe: సేఫ్‌జోన్‌లోనే అమరావతి, కృష్ణానదితో ఇబ్బంది లేదన్న ఏపీ సర్కార్.. విఎంసి పన్ను హెచ్చరికలపై మంత్రి వివరణ

By Margam

Published on:

Follow Us
Amaravati Safe: సేఫ్‌జోన్‌లోనే అమరావతి, కృష్ణానదితో ఇబ్బంది లేదన్న ఏపీ సర్కార్.. విఎంసి పన్ను హెచ్చరికలపై  మంత్రి వివరణ

Amaravati Safe: అమరావతిలో 2015-19 మధ్య ప్రారంభించిన నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, పునాదులు  కూడా పనుల్ని కొనసాగించడానికి అనుకూలంగానే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణానది వరదల్ని తట్టుకునేలా  నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

Source link

Telegram Channel Join Now

Leave a Comment