Amaravati loan: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భరోసాతో నిధుల సమీకరణ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు అమరావతికి కేంద్రం గ్యారంటీతో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది.ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కన్సార్షియం సమాచారం ఇచ్చాయి.
Source link
Telegram Channel
Join Now