హైదరాబాద్ లోనూ 4 రైతులకు రుణమాఫీ.. ఏయే జిల్లాలో ఎంత మందికి.. ఎంత మాఫీ అంటే..

By Margam

Published on:

Follow Us
హైదరాబాద్ లోనూ 4 రైతులకు రుణమాఫీ.. ఏయే జిల్లాలో ఎంత మందికి.. ఎంత మాఫీ అంటే..


Telegram Channel Join Now

రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో నిర్వహించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి రుణమాఫీ నిధులు విడుదల చేశారు. రూ. 1. 5 లక్షల లోపు ఉన్న రుణాలు  రూ. 6 వేల 190 కోట్లను మాఫీ చేశారు. 33 జిల్లాలల్లోని 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమకానుంది. జిల్లాల వారిగా ఏ జిల్లాకు ఎంత అంటే

>>> గద్వాల జిల్లాలో 16 వేల 489 మంది రైతులకు.. 166 కోట్ల రూపాయలు రుణమాఫీ.

>>> జనగామ జిల్లాలో 15 వేల 401 మంది రైతులకు.. 160 కోట్ల రూపాయల రుణమాఫీ

>>> కొత్తగూడెం జిల్లాలో 17 వేల 309 మంది రైతులకు.. 147 కోట్ల రూపాయల రుణమాఫీ

>>> వనపర్తి జిల్లాలో 15 వేల 085 మంది రైతులకు.. 140 కోట్ల రూపాయల అప్పులు మాఫీ.

>>> నల్గొండ జిల్లాలో 51 వేల 515 మంది రైతులకు.. 514 కోట్ల రూపాయల రుణమాఫీ

>>> నాగర్ కర్నూలు జిల్లాలో 32 వేల 406 మంది రైతులకు.. 312 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> సంగారెడ్డి జిల్లాలో 27 వేల 249 మంది రైతులకు.. 286 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> సిద్దిపేట జిల్లాలో 27 వేల 875 మంది రైతులకు.. 277 కోట్ల రూపాయల అప్పులు రద్దు.

>>> సూర్యపేట జిల్లాలో 26 వేల 437 మంది రైతులకు.. 251 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది.

>>> నిజామాబాద్ జిల్లాలో 23 వేల 769 మంది రైతులకు.. 219 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> కరీంనగర్ జిల్లాలో 21 వేల 785 మంది రైతులకు.. 208 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> కామారెడ్డి జిల్లాలో 24 వేల 816 మంది రైతులకు.. 211 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> నిర్మల్ జిల్లాలో 18 వేల 728 మంది రైతులకు.. 197 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> భువనగిరి జిల్లాలో 18 వేల 127 మంది రైతులకు.. 177 కోట్ల రూపాయల అప్పులు మాఫీ.

>>> జగిత్యాల జిల్లాలో 17 వేల 903 మంది రైతులకు.. 169 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> వరంగల్ జిల్లాలో 21 వేల 166 మంది రైతులకు.. 190 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> నారాయణపేట జిల్లాలో 17 వేల 880 మంది రైతులకు.. 186 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> మహబూబాబాద్ జిల్లాలో 19 వేల 443 మంది రైతులకు.. 193 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> ఖమ్మం జిల్లాలో 33 వేల 942 మంది రైతులకు.. 262 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> రంగారెడ్డి జిల్లాలో 24 వేల 007 మంది రైతులకు.. 230 కోట్ల రూపాయల అప్పు రద్దు.

>>> మెదక్ జిల్లాలో 22 వేల 850 మంది రైతులకు.. 216 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది.

>>> వికారాబాద్ జిల్లాలో 23 వేల 912 మంది రైతులకు.. 240 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> మహబూబ్ నగర్ జిల్లాలో 22 వేల 253 మంది రైతులకు.. 219 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> పెద్దపల్లి జిల్లాలో 13 వేల 401 మంది రైతులకు.. 124 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> ఆసిఫాబాద్ జిల్లా 14 వేల 410 మంది రైతులకు.. 151 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 వేల 202 మంది రైతులకు.. 118 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> హన్మకొండ జిల్లాలో 11 వేల 818 మంది రైతులకు.. 108 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> భూపాలపల్లి జిల్లాలో 8 వేల 851 మంది రైతులకు.. 92 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> ములుగు జిల్లాలో 6 వేల 215 మంది రైతులకు.. 65 కోట్ల రూపాయల రుణమాఫీ.

>>> మల్కాజిగిరి జిల్లాలో 789 మంది రైతులకు.. 6 కోట్ల 15 లక్షల రూపాయల అప్పు మాఫీ.

>>> హైదరాబాద్ జిల్లాలో నలుగురు రైతులకు.. 5 లక్షల రుణమాఫీ.

>>> జనగామ జిల్లాలో 15 వేల 401 మంది రైతులకు.. 160 కోట్ల రూపాయల అప్పు మాఫీ.

>>> మంచిర్యాల జిల్లాలో 14 వేల 396 మంది రైతులకు.. 139 కోట్ల రూపాయల రుణమాఫీ.

 



Source link

Leave a Comment