గూగుల్​కు పోటీగా సెర్చ్​ జీపీటీ

By Margam

Published on:

Follow Us
గూగుల్​కు పోటీగా సెర్చ్​ జీపీటీ


Telegram Channel Join Now

చాట్ జీపీటీ పేరుతో కృత్రిమ మేధను సామాన్యులకూ అందుబాటులోకి తెచ్చిన ఓపెన్​ ఏఐ సంస్థ గూగుల్​కు పోటీగా అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మేధ సెర్చింజన్​ సెర్చ్​ జీపీటీను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

 ప్రస్తుతానికి ఇది టెస్టింగ్​ దశలో ఉంది. ఈ సెర్చింజన్​, ఓపెన్​ ఏఐ ఇప్పటికే రూపొందించిన చాట్​ జీపీటీకి, చాట్​బాట్​కు అనుసంధానమై పనిచేస్తుంది. 



Source link

Leave a Comment