ధనుంజయ నర్సింగ్ హోమ్ లో ఉచిత డయాలసిస్ కేంద్రం

By Margam

Published on:

Follow Us
ధనుంజయ నర్సింగ్ హోమ్ లో ఉచిత డయాలసిస్ కేంద్రం



Telegram Channel Join Now

  • రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహణ 

ముద్ర న్యూస్ బ్యూరో: హైదరాబాద్: మౌలాలిలో శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న ధనుంజయ నర్సింగ్ హోమ్ లో త్వరలో ఖరీదైన ఉచిత డయాలసిస్ చికిత్సను ప్రారంభించనున్నారు. శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నిర్వహించడానికి అంగీకారం కుదిరింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు రామానుజ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ తెలిపారు.

Source link

Leave a Comment